Ee Jeevitham Oka Varam Telugu Novel of Sri Arige Rama Rao garu Published in Chatura Magazine, August, 2017 Edition

Comments

  1. The Reviews received for above Novel, includes -

    శ్రీ రామారావు గారు,
    మీరు వ్రాసిన "ఈ జీవితం ఒక వరం "   నవల ఆగష్ట్ చతుర లో చదివాను. సామాజిక శ్రేయశ్శే సాహిత్య లక్షణం గా వ్రాయబడిన నవల పాఠకులను ఏక బిగిన చదివిస్తుందనటం అతిశయోక్తి కానేరదు. నేను నవల ఏక బిగిన ఉత్సుకతతో పూర్తి చేసే సరికి రాత్రి 1.15 నిముషాలయింది. సందేశాత్మకమయిన " ఈ జీవితం ఒక వరం "  అనే నవల చదివిన వారి ద్వారా భవిష్యత్తు లో ప్రత్యక్షం గాను పరోక్షంగా మరెన్నో  ఆత్మహత్య  లను అడ్డుకో గలదని  నా ప్రగాడ విశ్వాశం.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు సామాజిక ప్రయోజనం కలిగిన ఇటువంటి అధునిక సాహిత్యపు నవల లను ఉపవవాచకం గా విధ్యార్ధులకు పరిచయం చేసిన చో మీరు  చేసిన  కృషి కి సంపూర్ణ న్యాయం చేకూరుతుందని నా అభిప్రాయం. ఈ వయస్సు లో సైతం మీరు  సేవ ధృక్పధం తో రచనలు చేయటం ఆనందం అభిలషణీయం. పరమేశ్వరుని కృపతో  సమాజాని కి ఉపయోగ పడే  మరెన్నో రచనలు మీ కలం నుండి రావాలని , సరస్వతి దేవికి అభరణం కావాలని తిరుమలేసుని ప్రార్ధిస్తూ - పాలూరి విశ్వనాధం.

    " ఈ జీవితం ఒక వరం "  భవిష్యత్తు లో ప్రత్యక్షం గాను పరోక్షంగా మరెన్నో  ఆత్మహత్య  లను అడ్డుకో గలదని  నా ప్రగాడ విశ్వాశం.
    - Mr. Viswanatham, Retd. Quality control Manager, ITC (Agro), Chirala.

    ReplyDelete
  2. One More Review -

    Sir,

    I read your Novel in Chatura of August at a streach from 11pm onwards today and cannot resist in sending this mail at this hour of 02.40 am.

    Hats off to your efforts...even at this age...

    Please accept my Padabhivandanam.. for enlightening the value of life and the positive attitude ... This too will pass...

    I wish the characters of Sri. Muniratnam, smt. Yasoda and Mr. Raghu come alive in leaps and bounds and do good to the society.

    At the same time I wish the characters of family members of Sri. Muniratnam and other bad characters realise their mistakes and live responsible.

    I am now 62 years retired from pvt co and residing out of state.

    I buy Vipula, Chatura and swati monthly every month.

    I preserve these 3 books carefully and read in such a way keeping me engaged through out the month during my leisure time.

    I pray for your long life hale and healthy and expect more good works from your good selves.

    With regards
    Nageswara rao

    ReplyDelete

Post a Comment